Current Affairs Telugu Daily

ఇండియాటుడే స్టేట్‌ ఆఫ్‌ ద స్టేట్స్‌ కాన్‌క్లేవ్‌- 2017 అవార్డులు
2017 నవంబర్‌ 16న న్యూడిల్లీలో ఇండియాటుడే స్టేట్‌ ఆఫ్‌ ద స్టేట్స్‌ కాన్‌క్లేవ్‌- 2017 అవార్డు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పురోగతి, స్వచ్ఛత విభాగాల్లో తెలంగాణకు 2 అవార్డులు దక్కాయి. వీటిని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ నుంచి మంత్రులు కేటీఆర్‌, జోగు రామన్న అందుకొన్నారు. దేశవ్యాప్తంగా అత్యుత్తమ రాష్ట్రాల్లో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. 
views: 1300

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams