Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఛైర్మన్‌గా ఎన్‌ఎండీ ఫరూక్‌ 
ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఛైర్మన్‌గా ఎన్‌ఎండీ ఫరూక్‌ 2017 నవంబర్‌ 15న బాధ్యతలు చేపట్టారు. ఈ పదవికి ఫరూక్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
views: 1601

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams