Current Affairs Telugu Daily

హైదరాబాద్‌ మెట్రోరైలు ఛైర్మన్‌గా ఎస్పీ సింగ్‌ ఘనత 
హైదరాబాద్‌ మెట్రోరైలు ఛైర్మన్‌గా ఎస్పీసింగ్‌ది అరుదైన ఘనత సాధించారు. ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్పీసింగ్‌ ఉన్నారు. 2007లో హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ ఏర్పాటైనప్పుడు మాత్రం పురపాలక, పట్టాణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి దీనికి ఛైర్మన్‌గా ఉండేవారు. ముఖ్య కార్యదర్శి హోదాలో ఆ సమయంలోనూ ఎస్పీసింగ్‌ సంస్థ తొలి ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఈ విధంగా మెట్రోరైలు సంస్థ ఏర్పాటయినపుడు మరియు మెట్రో రైలు సేవలు ప్రారంభమవుతున్నపుడు ఛైర్మన్‌గా ఉన్న వ్యక్తిగా ఎస్పీ సింగ్‌ ఘనత సాధించారు. 
views: 1744

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams