Current Affairs Telugu Daily

జార్ఖండ్‌లో జోహార్‌ పథకం
గ్రామీణ పేదల  ఆదాయం రెండింతలు  చేయాలనే లక్ష్యంతో ప్రపంచ బ్యాంకు సహకారంతో జార్ఖండ్‌ ప్రభుత్వం చేపట్టిన జోహార్‌ పథకాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2017 నవంబర్‌ 15న రాంచీలో ప్రారంభించారు. రూ.1500 కోట్లతో చేపట్టిన ఈ పథకాన్ని జార్ఖండ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్‌ 15న ప్రారంభించారు. 
JOHAR -Jharkhand’s Opportunities For Harnessing Rural Growth

views: 1200

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams