Current Affairs Telugu Daily

న్యూడిల్లీలో APCERT సదస్సు
15వ ఆసియా పసిఫిక్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ సదస్సును న్యూడిల్లీలో  2017 నవంబర్‌ 12 నుంచి 15 వరకు నిర్వహించారు. ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఈ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సును భారతదేశంలో మరియు దక్షిణ ఆసియాలో నిర్వహించడం ఇదే ప్రథమం. 15వ APCERT  సదస్సు యొక్క థీమ్‌ - Building Trust in the Digital Economy
APCERT-Asia Pacific Computer Emergency Response Team 
CERT-In- Indian Computer Emergency Response Team 

views: 1141

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams