Current Affairs Telugu Daily

పోర్బ్స్ కుబేరుల్లో పతంజలి ఎండీ
అమెరికా బిజినెస్ మ్యాగజైన్ పొర్బ్స్ తాజాగా రూపొందించిన భారత్‍లోని వంద మంది అత్యంత ధనవంతుల జాబితాలో పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రధాన వాటాదారు ఆచార్య బాల్‍కృష్ణ తొలిసారి స్థానం పొందారు. ఈయన 2.5 బిలియన్ డాలర్లు సంపదతో 48 వ స్థానంతో నిలిచారు.
views: 1042

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams