Current Affairs Telugu Daily

ఏపీ అగ్రిటెక్‌ సదస్సు-2017
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2017 జనవరి 15 నుంచి 17 వరకు విశాఖపట్నంలో ఏపీ అగ్రిటెక్‌ సదస్సు`2017ను నిర్వహించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2017 నవంబర్‌ 15న ఈ సదస్సును ప్రారంభించారు. రైతులకు సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించడం ఈ సదస్సు యొక్క లక్ష్యం.
views: 1419

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams