Current Affairs Telugu Daily

36వ ఇంటర్నేషనల్‌ జియోలాజికల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా విజయ్‌ ప్రసాద్‌ డిమ్రి
36వ ఇంటర్నేషనల్‌ జియోలాజికల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా శాస్త్రవేత్త విజయ్‌ ప్రసాద్‌ డిమ్రి నియమితులయ్యారు. శైలేష్‌ నాయక్‌ స్థానంలో విజయ్‌ ప్రసాద్‌ డిమ్రి నియమితులయ్యారు. 36వ ఇంటర్నేషనల్‌ జియోలాజికల్‌ కాంగ్రెస్‌ను 2020 మార్చి 2 నుంచి 8 వరకు న్యూడిల్లీలో నిర్వహించనున్నారు
views: 1098

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams