Current Affairs Telugu Daily

యూఏఈలో భారతీయ విద్యార్థుల గిన్నిస్‌ రికార్డు 
యూఏఈలోని షార్జా నగరంలో గల ఇండియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన 4882 మంది విద్యార్థులు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు సంపాదించారు. యూఏఈ జాతీయ పతాకంలో ఉండే రంగుల దుస్తులు ధరించి, ఆ దేశ సాంస్కృతిక చిహ్నంగా భావించే పడవ ఆకారంలో నిల్చుని ఆకట్టుకున్నారు. నవంబరు 14న మన దేశ మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఈ మానవహారం ఏర్పాటు చేశారు.
views: 1661

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams