Current Affairs Telugu Daily

చీప్ సెలక్టర్‍ గా ఎమ్మెస్కే
భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‍గా మన్నన శ్రీకాంత్ ప్రసాద్ (ఎమ్మెస్కే) ను BCCI ఎంపిక చేసింది. ఐదుగురు సభ్యులు గల సెలక్షన్ కమిటీకి ఆంధ్రాకు చెందిన 
ఎమ్మెస్కే నేతృత్వం వహిస్తారు.

views: 1053



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams