‘బుధి గండకీ జలవిద్యుత్‌ ప్రాజెక్టు’ నిర్మాణంపై  నేపాల్‌ - చైనా ఒప్పందం రద్దు
ఎంతో ప్రతిష్ఠాత్మకంగాపరిగణిస్తున్న ‘బుధి గండకీ జలవిద్యుత్‌ ప్రాజెక్టు’ నిర్మాణానికి చైనాతో కుదిరిన ఒప్పందాన్ని నేపాల్‌ప్రభుత్వం రద్దుచేసేసింది. చైనాకు చెందిన ‘గెజువా గ్రూప్‌’తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం విషయంలో పారదర్శకత కొరవడటం....చట్టపరమైన కొన్ని కారణాల రీత్యా రద్దు చేసుకుంటున్నట్లు నేపాల్‌ ప్రభుత్వం ప్రకటించింది. ‘ ది హిమాలయన్‌ టైమ్స్‌’ ఈ విషయాన్ని వెల్లడించింది.
views: 2967

Current Affairs Telugu
e-Magazine
June-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams