Current Affairs Telugu Daily

లియాండర్‌ పేస్‌ జోడీకి నోక్స్‌విలె ఛాలెంజర్‌ టోర్నీలో డబుల్స్‌ టైటిల్‌ 
భారత వెటరన్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌ మరో టైటిల్‌ కొట్టాడు. పూరవ్‌ రాజాతో జత కట్టిన అతను నోక్స్‌విలె ఛాలెంజర్‌ టోర్నీలో డబుల్స్‌ టైటిల్‌ సాధించాడు. నవంబర్ 13న జరిగిన ఫైనల్లో టాప్‌ సీడ్‌ పేస్‌-పూరవ్‌ 7-6 (4), 7-6 (4)తోసెరెటాని (అమెరికా)-జాన్‌ ప్యాట్రిక్‌ (ఆస్ట్రేలియా) జంటను ఓడించారు. ఈ ఆగస్టులో జత కట్టిన పేస్‌-పూరవ్‌లకు ఇదే తొలి టైటిల్‌.
views: 4644

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams