భారత్‌లో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ఉండదు: ఆర్‌బీఐ
దేశంలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదనపై ముందడుగు వేయరాదని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయించింది. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలను పొందడంలో పౌరందరికీ ఉన్న విస్తృత, సమాన అవకాశాలపై పరిశీలన జరిపాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఒక పిటిషన్‌పై బదులిచ్చింది. 
- ఇస్లామిక్‌ లేదా షరియా బ్యాంకింగ్‌ వ్యవస్థ కింద వడ్డీ విధించరాదన్న సూత్రాలపై నడుస్తుంది. 
- వడ్డీ విధింపు అనేది ఇస్లాం సూత్రాలకు విరుద్ధం.

views: 2303
Current Affairs Telugu
e-Magazine
FEBRUARY-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams