Current Affairs Telugu Daily

అమరులకు అంజలి ఘటించే విధిని కుమారుడికి బ్రిటన్‌ రాణి అప్పగింత 
లండన్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద ప్రతి సంవత్సరం పుష్పగుచ్ఛాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించే అధికారిక విధిని రాణి ఎలిజెబెత్‌-2 2017 నవంబర్‌ 12న పరిత్యజించారు. తన బదులు కుమారుడు ప్రిన్స్‌ ఛార్లెస్‌కు ఆ బాధ్యతలను అప్పగించారు. బ్రిటన్‌ యుద్ధ అమరుల స్మారకం వద్ద నవంబర్‌ 12న ప్రిన్స్‌ ఛార్లెస్‌ తొలిసారిగా మహారాణి తరఫున అధికారికంగా ఆ పుష్పగుచ్ఛాన్ని ఉంచారు. అనాదిగా రాణి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు.
views: 927

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams