Current Affairs Telugu Daily

ఫిలిప్పీన్స్‌లో తూర్పు ఆసియా సదస్సు
ఫిలిప్పీన్స్‌లోని ఏంజెల్స్‌లో 2017 నవంబర్‌ 13 నుంచి 14 వరకు 12వ తూర్పు ఆసియా సదస్సు నిర్వహించారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతపు 18 దేశాల్లో శాంతి, భద్రత కొరకు  తూర్పు ఆసియా సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో 10 ఆసియాన్‌ దేశాలు కూడా సభ్యత్వం కలిగి వున్నాయి
తూర్పు ఆసియా సదస్సు సభ్య దేశాలు
1. బ్రూనై దారుసలాం
2. కంబోడియా
3. ఇండోనేషియా
4. లావో పీడీఆర్‌
5. మలేషియా
6. మయన్మార్‌
7. సింగపూర్‌
8. థాయిలాండ్‌
9. ఫిలిప్పీన్స్‌ 
10. వియత్నాం
11. ఆస్ట్రేలియా
12. చైనా
13. భారతదేశం
14. జపాన్‌
15. న్యూజిలాండ్‌
16. కొరియా రిపబ్లిక్‌ 
17. రష్యన్‌ ఫెడరేషన్‌ 
18. అమెరికా

views: 1709

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams