నేపాల్‌ మాజీ ప్రధాని కీర్తి నిధి బిస్టా మృతి
నేపాల్‌ మాజీ ప్రధానమంత్రి కీర్తి నిధి బిస్టా 2017 నవంబర్‌ 11న ఖాట్మండ్‌లో మృతి చెందారు. కీర్తి నిధి బిస్టా 1969`70, 1971`73, 1977`79 మధ్య నేపాల్‌ ప్రధానిగా పని చేశారు. 
views: 754
Current Affairs Telugu
e-Magazine
FEBRUARY-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams