Current Affairs Telugu Daily

రఫెల్ యుద్ధవిమానాల ఒప్పందం
సూదీర్ఘ బేరసారాల అనంతరం 36 అత్యాధునిక రఫెల్ యుద్ద విమనాల ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 7.87 బిలియన్ యూరోల (59 వేలకోట్ల) విలుమైన ఈ ఒప్పందం పై శుక్రవారం 21- 9-2016 న డిల్లీలో ప్రాన్స్ రక్షణమంత్రి జీన్ లీ డ్రియాన్ సమక్షంలో సంతకాలు జరిగాయి.
views: 1077



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams