సూరత్‌లో మొట్టమొదటి కార్టూన్‌ నెట్‌వర్క్‌ థీమ్‌ పార్కు 
దేశంలో మొట్టమొదటి కార్టూన్‌ నెట్‌వర్క్‌ థీమ్‌ పార్కు ‘అమాజియా’ను గుజరాత్‌లోని సూరత్‌లో ఏర్పాటు చేయనున్నారు. రూ.450 కోట్ల బడ్జెట్‌తో 61 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. 
views: 2268
Current Affairs Telugu
e-Magazine
FEBRUARY-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams