శివానీకి వరల్డ్‌ కింగ్‌ గోల్డెన్‌ డిస్క్‌ అవార్డు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన చిన్నారి విలువిద్య క్రీడాకారిణి(ఆర్చర్‌) చెరుకూరి డాలీ శివానీని వరల్డ్‌ కింగ్‌ గోల్డెన్‌ డిస్క్‌ అవార్డు-2018 లభించింది. మూడు ఖండాల నుంచి విచ్చేసిన 10 మందిలో ఐదేళ్ల శివానీ అత్యంత పిన్నవయసు విలువిద్య క్రీడాకారిణిగా ఎంపికైంది. ప్రపంచ రికార్డుల సమాఖ్య, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లు సంయుక్తంగా 2017 నవంబర్‌ 11న న్యూడిల్లీలో ఏర్పాటుచేసిన వరల్డ్‌ కింగ్‌ గోల్డెన్‌ డిస్క్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో శివానీకి పురస్కారం అందజేశారు. 
views: 922

Current Affairs Telugu
e-Magazine
June-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams