Current Affairs Telugu Daily

సావిత్రీబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో శాకాహారులకే అవార్డుపై వివాదం
కేవలం శాకాహారులకు, మద్యం ముట్టుకోనివారికే అవార్డులు ఇస్తామంటూ విధించిన షరతులపై వివాదం రేకెత్తడంతో ఆ అవార్డునే రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి పుణెలోని సావిత్రీబాయి ఫూలే విశ్వవిద్యాలయానికి ఎదురయింది. యోగి మహర్షి రామచంద్ర గోపాల్‌ శేలార్‌ పేరిట నెలకొన్న పురస్కారాలను ఇచ్చేందుకు ప్రకటన విడుదలయింది. దీనికి నిర్దేశించిన అర్హతల్లో శాకాహారుల గురించి ఉన్న ప్రస్తావనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
views: 931

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams