ఉమంగ్‌ యాప్‌లో EPFO సేవలు
ఉమంగ్‌ యాప్‌లో EPFO సేవలు
కేంద్ర, రాష్ట్ర, స్థానిక విభాగాలకు సంబంధించిన సేవలను అందించే ఉమంగ్‌ యాప్‌ ద్వారా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(EPFO) సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్‌ ద్వారా EPFO చందాదారులు తమ పాస్‌బుక్‌ను సరిచూసుకోవటంతో పాటు పింఛను ఉపసంహరణ, పాక్షిక ఉపసంహరణ సేవలను పొందవచ్చు. ఇంతకు ముందు గూగుల్‌ ప్లేలోని M-EPF యాప్‌ ద్వారా పాస్‌బుక్‌, జమ మొత్తాలను తెలుసుకోవటానికి వీలుండేది. ఉమంగ్‌ ద్వారా EPF సేవలు అందుబాటులోకి రావటంతో M-EPF సేవలు నిలిపివేశారు. EPFO చందాదారులు ఉమంగ్‌ యాప్‌ను మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది.

UMANG-Unified Mobile Application for New Age Governance

EPFO-Employees' Provident Fund Organisation

views: 649
Vyoma Current Affairs
e-Magazine
November-2017
DETAILS


Latest Current affairs in Telugu, Latest Current affairs in English for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB and all other competitive exams.

© 2017   vyoma online services.  All rights reserved.