నోరి దత్తాత్రేయుడుకు లివింగ్‌ లెజెండ్‌ ఇన్‌ క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ అవార్డు
ప్రముఖ క్యాన్సర్‌ చికిత్సా నిపుణుడు, బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి, రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(బీఐఏసీహెచ్‌ అండ్‌ ఆర్‌ఐ) ట్రస్టు బోర్డు సభ్యులు డా॥ నోరి దత్తాత్రేయుడు లివింగ్‌ లెజెండ్‌ ఇన్‌ క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ అవార్డు స్వీకరించారు. బెంగళూరులో నిర్వ హించిన అఖిల భారత క్యాన్సర్‌ కాంగ్రెస్‌ సదస్సులో ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. 
views: 805

Current Affairs Telugu
e-Magazine
June-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams