ట్విటర్‌లో డిస్‌ప్లే నేమ్‌ పరిమితి 50 అక్షరాలకు పెంపు
ట్విటర్‌లో డిస్‌ప్లే నేమ్‌ పరిమితి 50 అక్షరాలకు పెంపు
తమ వినియోగదారుల కోసం ట్విటర్‌ కొత్తగా మరో సౌభ్యాన్ని కల్పించింది. వినియోగదారుడి పేరు (డిస్‌ప్లే నేమ్‌)ను పేర్కొనేందుకు ఇప్పటివరకూ ఉన్న 20 అక్షరాల పరిమితిని 50 అక్షరాలకు పెంచింది. పొడగాటి పేర్లున్నవారికి కూడా ఇకపై ఏ ఇబ్బందీ లేకుండా ఈ చర్యను తీసుకున్నట్లు ప్రకటించింది. ట్విటర్‌ ఆరంభం నుంచి ట్వీట్ల నిడివిపై ఉన్న 140 అక్షరాల పరిమితిని కూడా ఇటీవల 280 అక్షరాల వరకు పెంచింది.
views: 118
Vyoma Current Affairs
e-Magazine
November-2017
DETAILS


Latest Current affairs in Telugu, Latest Current affairs in English for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB and all other competitive exams.

© 2017   vyoma online services.  All rights reserved.