23 పార్టీలతో ముషారఫ్‌ కొత్త కూటమి ‘పాకిస్థాన్‌ అవామీ ఇత్తెహాద్‌’
పాకిస్తాన్‌ మాజీ నియంత పర్వేజ్‌ ముషారఫ్‌ 28 పార్టీలతో కలిసి పాకిస్థాన్‌ అవామీ ఇత్తెహాద్‌ (పీఏఐ) పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షునిగా ముషారఫ్‌, ప్రధాన కార్యదర్శిగా ఇక్బాల్‌ దర్‌ వ్యవహరిస్తారు. పర్వేజ్‌ ముషారఫ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నాడు. 
views: 1282

Current Affairs Telugu
e-Magazine
June-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams