Current Affairs Telugu Daily

వరుసగా ఐదేళ్లు పాకిస్థాన్‌ పర్యటనకు విండీస్‌
పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ను పునరుద్ధరించే దిశగా ముందడుగు పడింది. ఆ దేశంలో వరుసగా ఐదేళ్ల పాటు పర్యటించడానికి వెస్టిండీస్‌ అంగీకరించింది. పాకిస్థాన్‌తో పాటు అమెరికాలోనూ 5 సం॥ల పాటు ఏటా ఒక్కసారి టీ20 సిరీస్‌ ఆడేలా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)తో వెస్టిండీస్‌ బోర్డు ఒప్పందం చేసుకుంది. 2009లో శ్రీలంక జట్టుపై పాకిస్థాన్‌లో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఆ దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ ఆగిపోయింది. 
views: 1477

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams