Current Affairs Telugu Daily

ISBT అధిపతిగా రవిరెడ్డి
స్వచ్చమైన రక్తాన్ని ప్రపంచవ్యాప్తంగా సరపరా చేసే ఇంటర్ నేషనల్ సోసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్ఫ్ ప్యూజన్ (ISBT) సంస్థకు తొలిసారి భారత సంతతికి చెందిన రవిరెడ్డి అధిపతిగా నియమితులైనారు. 100 దేశాల సభ్యులున్న ISBT ని 1935 లో నెలకొల్పారు. ఇది ఆమ్‍స్టర్‍ డామ్ ప్రధాన కేంద్రంగా పని చేస్తుంది.
views: 1162

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams