రేణు స్వరూప్‌కు 2017 నేషనల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ అవార్డు 
బయో టెక్నాలజి డిపార్ట్‌మెంట్‌ సీనియర్‌ అడ్వయిజర్‌ డా॥ రేణు స్వరూప్‌కు 2017 నేషనల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ అవార్డు లభించింది. మెంటార్‌ (గవర్నమెంట్‌) కేటగిరిలో ఈ అవార్డు దక్కింది. రేణు స్వరూప్‌ ప్రభుత్వరంగ సంస్థ అయిన బయో టెక్నాలజి ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ ఎండీగా కూడా వ్యవహరిస్తున్నారు. 
views: 1907

Current Affairs Telugu
e-Magazine
June-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams