Current Affairs Telugu Daily

న్యూడిల్లీలో 2017 భారతదేశ విపత్తు ప్రతిస్పందన సమావేశం
2017 భారతదేశ విపత్తు ప్రతిస్పందన సమావేశం 2017 నవంబర్‌ 9న న్యూడిల్లీలో నిర్వహించారు. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ, ఫేస్‌బుక్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ సమావేశాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు ప్రారంభించారు. 
NDMA-National Disaster Management Authority 

views: 1538

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams