Current Affairs Telugu Daily

పారాలింపిక్స్ పతకాల పట్టికలో అగ్రస్థానంలో చైనా
11 రోజుల పాటు బ్రెజిల్‍లోని రియోడిజనీరోలో జరిగిన పారాలింపిక్స్ సెప్టెంబర్ 18న ముగిశాయి. చైనా 107 స్వర్ణాలతో మొత్తం 239 పతాకాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. భారత్ 2 స్వర్ణ పతకాలతో మొత్తం 4 పతకాలు సాధించింది.
views: 1079

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams