మాజీ క్రికెటర్‌ మిల్కాసింగ్‌ మృతి 
భారత మాజీ టెస్టు క్రికెటర్‌ మిల్కాసింగ్‌ (75) 2017 నవంబర్‌ 10న చెన్నైలో గుండెపోటుతో మృతి చెందాడు. తమిళనాడుకు చెందిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ మిల్కా 1960-61 మధ్య నాలుగు టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మిల్కా సోదరుడు గిరిపాల్‌సింగ్‌ కూడా భారత్‌ తరఫున 14 టెస్టు ఆడాడు. 
views: 836

Current Affairs Telugu
e-Magazine
June-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams