జాతీయ అండర్‌-9 చెస్‌లో విశ్వక్‌సేన్‌కు కాంస్యం
జాతీయ అండర్‌-9 చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు విశ్వక్‌సేన్‌ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. 11 రౌండ్లకు గాను 9 పాయింట్లు గెల్చుకున్న విశ్వక్‌సేన్‌ మూడో స్థానం సాధించాడు. తెలంగాణకు చెందిన ఆదిరెడ్డి అర్జున్‌ (9) 4వ, షేక్‌ సుమెర్‌ (8.5) 6వ స్థానాల్లో నిలిచారు. 
views: 772

Current Affairs Telugu
e-Magazine
June-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams