అండర్‌-14 టెన్నిస్‌ విజేత సంజన 
ఆసియా అండర్‌-14 టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి సంజన సిరిమల్ల సత్తాచాటింది. ప్రతిష్టాత్మక టోర్నీలో విజేతగా నిలిచిన సంజన ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. 2017 నవంబర్‌ 10న ఛత్తీస్‌గడ్‌లోని భిలాయ్‌లో జరిగిన బాలికల సింగిల్స్‌ ఫైనల్లో సంజన కుమ్‌ కుమ్‌ నీలా(తెలంగాణ)పై విజయం సాధించింది.
views: 868

Current Affairs Telugu
e-Magazine
September-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams