తెలంగాణ చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌గా సామ ఫణీంద్ర
తెలంగాణ నూతన ఆవిష్కరణ విభాగం ముఖ్య అధికారిగా రెడ్‌బస్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు సామ ఫణీంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను 2017 నవంబర్‌ 10న మంత్రి కేటీఆర్‌ ఫణీంద్రకు అందజేశారు. 
views: 959
Current Affairs Telugu
e-Magazine
FEBRUARY-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams