NASSCOM నూతన అధ్యక్షురాలిగా దేవయాని ఘోష్‌ 
NASSCOM నూతన అధ్యక్షురాలిగా దేవయాని ఘోష్‌ 
నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్‌(NASSCOM) నూతన అధ్యక్షురాలిగా ఇంటెల్‌ దక్షిణాసియా మాజీ ఎండీ దేవయాని ఘోష్‌ నియమితులయ్యారు. దీంతో ఈ పదవిని చేపట్టనున్న తొలి మహిళా దేవయాని ఘోష్‌ నిలిచారు. నాస్‌కామ్‌ ప్రస్తుత అధ్యక్షుడు ఆర్‌.చంద్రశేఖర్‌ పదవీకాలం 2018 మార్చి ముగిశాక దేవయాని ఘోష్‌ బాధ్యతలు చేపడతారు. 

NASSCOM-National Association of Software and Services Companies

views: 113
Vyoma Current Affairs
e-Magazine
November-2017
DETAILS


Latest Current affairs in Telugu, Latest Current affairs in English for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB and all other competitive exams.

© 2017   vyoma online services.  All rights reserved.