ఖాట్మండ్‌లో 5వ నేపాల్‌-ఇండియా పర్యవేక్షణ యంత్రాంగం సమావేశం
5వ నేపాల్‌-ఇండియా పర్యవేక్షణ యంత్రాంగం సమావేశం 2017 నవంబర్‌ 8న నేపాల్‌లోని ఖాట్మండ్‌లో నిర్వహించారు. గత 4 నెలల్లో ఇరు దేశాల ద్వైపాక్షిక ప్రాజెక్టు అమలులో సాధించిన పురోగతిపై ఈ సమావేశంలో సమీక్షించారు.
views: 712
Current Affairs Telugu
e-Magazine
FEBRUARY-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams