వాయు కాలుష్య పరిష్కారాల పర్యవేక్షణకు సి.కె.మిశ్రా కమిటీ
వాయు కాలుష్యానికి పరిష్కారాలను నిరంతరం పర్యవేక్షించేందుకు కేంద్ర పర్యావరణశాఖ ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీకి కేంద్ర పర్యావరణ, అడవు, వాతావరణ మార్పు శాఖ సెక్రటరీ సి.కె.మిశ్రా నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీ వాయు కాలుష్యానికి దీర్ఘకాలిక, స్వల్పకాలిక పరిష్కారాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
views: 876

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams