ఏఐబీఏ యూత్‌ వుమెన్స్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ అధికారిక మస్కట్‌ గప్ని
2017 ఏఐబీఏ యూత్‌ వుమెన్స్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ అధికారిక మస్కట్‌గా అస్సాం యొక్క మహిళా కొమ్ముల రినో ‘గుప్పీ’ ఆవిష్కరించబడింది. 2017 నవంబర్‌ 7న అస్సాం సీఎం సర్బానంద సోనోవాల్‌ మరియు బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు అజయ్‌సింగ్‌ గౌహతిలో అధికారిక మస్కట్‌ గప్పితో పాటు లోగో, గేయం ‘మేక్‌ సమ్‌ నాయిస్‌’ను ఆవిష్కరించారు. భారత మహిళ యొక్క శక్తి, సమానత్వమునకు గుర్తుగా గప్పిని అధికారిక మస్కట్‌గా ఎంపిక చేశారు. 38 దేశాల క్రీడాకారులు పాల్గొనే ఏఐబీఏ యూత్‌ వుమెన్స్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ 2017 నవంబర్‌ 19 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. 
views: 665
Current Affairs Telugu
e-Magazine
FEBRUARY-2018
Download
Current Affairs Year Magazine 2018
FREE DELIVERY
Limited Time
Buy


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams