Current Affairs Telugu Daily

కశ్మీర్ లో యూరి సైనిక స్థావరంపై పాక్ ఉగ్ర వాదులదాడి
ఆదివారం 18/09/2016 వేకువ జామున 5.30 గంటలకు కశ్మీర్‍లో యూరి పట్టణంలో నలుగురు పాక్ ముస్కరులు పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలతో సైనిక స్థావరంపై విరుచుకుపడ్డారు. నిద్రపోతున్న జవాన్లపై విచక్షణ రహితంగా కాల్పులు జరుపగా 17 మంది నిద్రపోతున్న సైనికులు చనిపోయారు. సైనికులు తేరుకుని నలుగురు ఉగ్రవాదులను మట్టు బెట్టారు.
views: 1208



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams