Current Affairs Telugu Daily

మహిమాన్విత వ్యక్తిగా పోప్‌జాన్‌పాల్‌-1
పోప్‌జాన్‌ పాల్‌-1ను మహిమాన్విత(సెయింట్‌హుడ్‌) వ్యక్తిగా గుర్తించే ప్రాథమిక చర్యలు ప్రారంభయ్యాయి. ఆయన వీరోచిత సుగుణాలను ప్రస్తుత పోప్‌ ఫ్రాన్సిస్‌ గుర్తించారని వాటికన్‌ పేర్కొంది. 1978 ఆగస్టు 26న పోప్‌ అయిన జాన్‌పాల్‌-1 ఆ హోదాలో అతి స్వల్పకాలం జీవించారు. పోప్‌ అయిన తర్వాత 33 రోజులకే ఆయన మృతి చెందారు. పోప్‌ జాన్‌పాల్‌-1 మరణానంతరం ఆయన పేరుతో సంభవించిన మహిమల నమోదుకు పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆదేశించారు.
views: 797

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams