Current Affairs Telugu Daily

7 రేస్ కోర్సు రోడ్ ............... ఇక ఏకాత్మ మార్గ్
ప్రధాని నివాసముండే 7 రేస్ కోర్స్ రోడ్డు పేరు మారనుంది. రేస్ కోర్సును ఏకాత్మ మార్గ్‌గా పేరు మార్చాలని న్యూడిల్లీ మున్సిపాల్ కౌన్సిల్ కు బిజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ ప్రతిపాదించారు. ప్రస్తుతం పేరు దేశ సంస్కృతిని చాటడం లేదని, దీన్ దయాళ్ తత్వాన్ని ప్రధానులకు గుర్తించేందుకు పేరు మార్చాలన్నారు.
views: 1080



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams