Current Affairs Telugu Daily

LR - క్షిపణుల ప్రయోగం విజయవంతం
భారత రక్షణ దళం తన సామర్ధ్యాన్ని పెంచుకునే దిశగా మరోరెండు కొత్త క్షిపణులను విజయవంతంగా ప్రయోగించింది. ఇజ్రాయెల్ సాంకేతికతతో తయారు చేసిన ఉపరితలం నుంచి గగణతలంలోకి ప్రయోగించే సూదూర క్షిపణులను (LR. SAM) ప్రయోగించింది. ఒడిశా తీరంలోని బాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించారు.
views: 1142

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams