Current Affairs Telugu Daily

న్యూజెర్సీలోని హోబోకెన్‌ మేయర్‌గా తొలిసారి సిక్కు మతస్తుడు
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోనే తొలిసారి ఓ పట్టణానికి సిక్కు మతస్థుడు మేయర్‌గా ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన రవిందర్‌ భల్లాకు ఈ ఘనత దక్కింది. హోబోకెన్‌ పట్టణ మేయర్‌ పదవికి జరిగిన ఎన్నికల్లో వరవిందర్‌ భల్లా విజయం సాధించారు. ఏడేళ్లుగా పట్టణ కౌన్సిల్‌లో రవిందర్‌ సభ్యుడిగా ఉన్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యర్థులు రవిందర్‌ను ఉగ్రవాదిగా ప్రచారం చేస్తూ కరపత్రాలు పంచడంపై దుమారం రేగింది. 
views: 927

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams