Current Affairs Telugu Daily

లాలాజల పరీక్షతోను ఆస్తమా నిర్ధారణ
సాధారణంగా రోగి ఊపిరితిత్తుల పనితీరు ఆధారంగా ఆస్తమా వ్యాధిని నిర్థారిస్తారు. రోగి లాలాజలంపై పరీక్షలు జరిపి కూడ ఆస్తమాను నిర్థారించ వచ్చని బ్రిటన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. లాలాజలంతో నిర్థారించే పద్ధతి అందరికి అందుబాటులో ఎంతో సౌలభ్యంగా ఉంటుందని బ్రిటన్‍లోని లాంగ్‍ బరో వర్సిటీ, సిటీ హస్పిటల్ రెస్పరేటరీ రిసెర్చ్ యూనిట్ శాస్త్రవేత్తలు తెలిపారు.
views: 1165



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams