Current Affairs Telugu Daily

అఫ్గానిస్తాన్‌లో శంషాద్‌ టీవీ చానెల్‌పై ఐసిస్‌ ఉగ్రదాడి
అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో 2017 నవంబర్‌ 7న శంషాద్‌ టీవీ చానెల్‌ కార్యాలయంలోకి పోలీసు దుస్తుల్లో ప్రవేశించిన దుండగులు తుపాకీతో విచక్షణార హితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు మరణించగా, 24 మంది ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అఫ్గాన్‌ ప్రత్యేక దళ పోలీసు కార్యాలయ భవనం గోడకు ఓవైపు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు. కాల్పులకు తెగబడిన దుండగుడిని హతమార్చారు. ఈ దాడికి తామే పాల్పడినట్లు ఐసిస్‌ ప్రకటించుకుంది.
views: 938

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams