Current Affairs Telugu Daily

NGP రావు మృతి
ప్రముఖ వ్యవసాయా శాస్త్రవేత్త, హైబ్రిడ్ జోన్న పితామహుడు నీలం గంగాప్రసాద్ రావు బుధవారం 27/07/2016 హైదరాబాద్‍లోని కేర్ ఆస్పత్రిలో మరణించారు. మెట్టపంటల విత్తనాల అభివృద్ధిలో పరిశోధనలు చేసి అనేక హైబ్రిడ్ జొన్న రకాలను ఆవిష్కరించాడు.
views: 1198

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams