Current Affairs Telugu Daily

బెల్జియం రాజు ఫిలిప్‌ భారత పర్యటన
బెల్జియం రాజు ఫిలిప్‌ 2017 నవంబర్‌ 7న భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా న్యూడిల్లీలో ప్రధాని నరేంద్రమోడి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, వాటిని భిన్నరంగాలకు విస్తరించుకోవడం గురించి చర్చలు జరిపారు. ఫిలిప్‌ 2013లో బెల్జియం రాజుగా బాధ్యతలు చేపట్టాక భారత్‌కు రావడం ఇదే ప్రథమం. 
views: 894

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams