Current Affairs Telugu Daily

స్వచ్చరైలు, స్వచ్చ భారత్ ప్రారంభం
దక్షిణ మధ్యరైల్వేలో చేపట్టిన "స్వచ్చరైలు- స్వచ్చభారత్" కార్యక్రమంను జనరల్ మేనేజర్ ఎం. రవీంద్ర గుప్త కాచిగూడ రైల్వేస్టేషన్‍లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైల్వేస్టేషన్‍లో 9 రోజుల పాటు స్పేషల్ డ్రైవ్ చేపట్టనున్నారు.
views: 1132

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams