Current Affairs Telugu Daily

క్షిపణి నాశక యుద్ద నౌక ప్రారంభం
ప్రపంచంలోనే అత్యాదునిక, స్వదేశీ క్షిపణి నాశక యుద్ద నౌక ఐఎన్‍ఎస్ "మోర్ముగావో" ను శనివారం 17/09/2016 నాడు ప్రారంభించారు. ముంబైలోని మాజ్‍గావ్ కాక్ షిప్‍బిల్డర్స్ లిమిటెడ్ (MDL) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నావికాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా సతిమణి రీనా ఈ నౌకను ప్రారంభించారు.
views: 1089

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams