Current Affairs Telugu Daily

శరణార్థుల రక్షణకు ఐరాస తీర్మాణం
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 6.5 కోట్ల మంది శరణార్థులు, వలసదారుల జీవితాలను కాపాడేందుకు కీలక తీర్మాణాన్ని 193 దేశాలనేతలు సోమవారం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో ఆమోదించారు. శరణార్థుల సంఖ్య పెరగడంతో దేశాలు ఈ సమస్యను తీవ్రమైందిగా పరిగణిస్తున్నాయి. అయితే UNO శరణార్థుల హక్కులను కాపాడాలని పునరావాసం కల్పించాలని దీని ఆమోదంతో ఎక్కువ మంది పిల్లలు పాఠశాలలకు వెళ్తారని, ఉద్యోగార్థులు విదేశీ కొలువుల్లో చేరవచ్చునని UNO ప్రధాన కార్యదర్శి బాన్‍కీ మూన్ తెలిపారు.
views: 979

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams