Current Affairs Telugu Daily

టెక్సాస్‌ చర్చిలో కాల్పులు ..27 మంది మృతి
అమెరికాలోని టెక్సాస్‌లోగ సుదర్లాండ్‌ స్ప్రింగ్స్‌ ఫస్ట్‌ బాప్టిస్ట్‌ చర్చిలో 2017 నవంబర్‌ 5న జరిగిన కాల్పుల్లో 27 మంది మృతి చెందారు. ఉదయం 11.30 గంటల సమయంలో సుమారు 50 మంది ప్రార్థనల్లో ఉండగా ఆగంతుకుడు లోపలికి ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రెండేళ్ల చిన్నారి సహా 27 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల ఘటన అనంతరం పారిపోతున్న ఆగంతుకుడిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. 
views: 921

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams